యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు.
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.