ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ జాతీయ కౌన్సిల్ స�
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును అధిష్ఠానం ఏకగ్రీవంగా ఖరారుచేసింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
PVN Madhav | బీజేపీ ఆంధ్రప్రదేశ్శాఖ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో నామినేషన్ వేశారు.