ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం పీవీ 104వ జయంతి సందర్భంగా హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంతో పాటు జేఎన్ఎస్లోని పీవీ
బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి.. భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి నేడు.