కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు ‘కెమిస్ట్-డ్రగ్గిస్ట్ అసోసియేషన్, శ్రీవిఘ్నేశ్వర ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్' ఆధ్వర్యంలో మంగళ�
హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నియోజకవర్గ కేంద్రంలో ఉద్యమం మళ్లీ రాజుకుంది. హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు.