ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో పారిశుధ్య అభివృద్ధి పనులను సోమవారం గ్రామ సర్పంచ్ మూల మంగ మల్లేశం గౌడ్ ప్రారంభించారు. గ్రామంలోని రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలను బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేయించారు
ఈ నెల 5న యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఆలేరు పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం గౌడ్, మాజీ మున్సి�