ప్రజలకు కనీస మౌ లిక సదుపాయాల్లో ప్ర ముఖమైనది తాగునీరు. గతంలో ఈ తాగునీటి కో సం దశాబ్దాల తరబడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడడం చూస్తూనే ఉన్నాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీళ్లు అందించని దుస్థితిలో ఉండేవి
‘చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడు బండ... బొక్కలొంకర పోయిన బ్రతుకుల మా నల్లగొండ’ అంటూ ఫ్లోరైడ్ రక్కసికి బలైన జీవితాలను ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. నాడు ప్రధానిగా ఉన్న బీజేపీ అగ్రనేత వాజ్పేయి కూడా ఈ సమస�