వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎండగడుతున్నారు. యాసంగి వడ్ల కొనుగోలు ఆలస్యమవుతుండటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు ప్రక్రియలో లోపాలన
కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని నిరసిస్తూ రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో శుక్రవారం 365వ నంబర్ జాతీయ రహదారిపై వడ్లకు నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు.