ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వేగంగా కోనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతు గురువారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సూర్యాపేట జ�
వారం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ ధాన్యాన్ని ఆరపెడుతూ మరో రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకున్నది.