హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారని గత కొంతకాలంగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.
హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి (DTC) పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు