ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సెబీ మార్గదర్శకాలకు లోబడి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించబోతున్నది.
సురక్షిత పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). అయితే ఆయా బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఎఫ్డీలను తీసుకొచ్చాయి. వీటి కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నది.