పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన పుల్లూరి శ్రీనివాస్‌రావు, తల్లి వరలక్ష్మి దంపతుల రెండో కొడుకు ప్రసాదరావు. 1961లో జన్మించిన ఆయనకు, ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
Maoists | మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు.