MLC Sripla Reddy : పదో తరగతి పరీక్ష తేదీల మధ్య అంతరాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి (MLC Sripla Reddy) కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షంగౌడ్ హెచ్చరించారు.