‘ఈ సినిమా కోసం నేనిచ్చిన ట్యూన్‌కి కీరవాణి పాట రాశారు. తను రాసిన పాట పల్లవి విన్నప్పుడు.. తన మనసులో నాపై ఉన్న అభిమానాన్నీ, ఆత్మబంధాన్నీ క్రోడీకరించి రాశారనిపించింది. సంగీత దర్శకుడు కావడానికి ముందూ, అయిన త�
జానపద బ్రహ్మ బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా విశేషాలను నేటి తరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేస్తూ సీనియర్ సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని రచించారు.
‘జానపద చిత్రాల దర్శకుడిగా, విజయవంతమైన నిర్మాతగా విఠలాచార్య గొప్ప పేరుగడించారు. ఆయన దర్శకత్వంలో నేను ‘ఇద్దరు మొనగాళ్లు’ అనే ఒకే ఒక్క సినిమా చేశా. నేను నటించిన తొలి మల్టీస్టారర్ సినిమా అదే. విఠలాచార్య సి�