నగరంలో పలుచోట్ల ప్రజావసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు కబ్జాకు గురవుతున్నాయని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్�
ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, ప్రభుత్వస్థలాల కబ్జాకు సంబంధించిన వాటిపై దృష్టిపెట్టి లేఔట్ ప్రామాణికంగా తీసుకుని.. వాటిని పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం బుద్ధభవన్‌లో