కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణల విలువ రూ.4,30,336 కోట్లుగా ఉన్నది.
అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తుంటే.. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.