గోవాలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 19వ గ్లోబల్ కాన్క్లేవ్లో హైదరాబాద్ చాప్టర్ పీఆర్సీఐకి అవార్డులు దక్కాయి.
పనాజీ: తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్‌కు.. ఈ యేటి పీఆర్సీఐ చాణక్య అవార్డు దక్కింది. పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందించే ఈ అవార్డును దిలీప్ అందుకోవడం వరుసగా ఇద�