Sharad Pawar : తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
వరుసగా మూడోసారి అధికారం చేపట్టి, భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని, దేశ ప్రజలకు ఇదే నా గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.