PPF Vs NPS | వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్ కోసం ఏర్పాటు చేసిన పథకాలివి. పీపీఎఫ్‌లో 7.10 శాతం రిటర్న్స్ వస్తే, రిస్క్ చేస్తే ఎన్‌పీఎస్‌లో ఎక్కువ రిటర్న్స్ లభిస్తాయి.
PPF & SSY | పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయడం తప్పని సరి లేదంటే ఏటా ఫైన్ పే చేయాల్సి వస్తుంది.