Dharna | ప్రజాపాలన దినోత్సవంలో తమను అవమానించారంటూ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు , అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ సాక్షిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు అవమానం జరిగింది. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్