మానవాళి మ నుగడ, సుస్థిర అభివృద్ధికి కెమిస్ట్రీ పాత్ర కీలకమని పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్‌రాథోడ్ అన్నారు. మంగళవారం పీయూలోని గ్రంథాలయం ఆడిటోరియంలో ‘కెమిస్ట్రీ ఫర్ ఏ సస్టెయినబుల్�
పీయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ పిండి పవన్‌కుమార్‌ను నియమిస్తూ పీయూ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన పవన్‌కుమార్‌ను వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్ల�
పీయూ రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు సేవలు మరవలేనివని పీయూ ఉపకులపతి లక్ష్మీకాంత్‌రాథోడ్ అన్నారు. బుధవా రం రిజిస్ట్రార్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించారు.