జీహెచ్ ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు వారెంట్లను జారీ చేస్తున్నారు. మొత్తం టార్గెట్ 93 కోట్లు ఉండగా ఇప్పటివరకు 55 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే ఆస్త�
ఆస్తిపన్ను సమస్యల పరిష్కారానికి ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్ల