అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఇస్రోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది.
EOS-09 Mission | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది.