నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను బుధవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల భర్తీకి సోమవారం ప్రొవిజనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన పాయింట్లు, మార్కులను ఇందులో పొందుపరిచింది.
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో సదరు ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌తోపాటు నాలుగు సెట్లను సంబంధిత డీడీవోల ద్వారా డీఈవో కార్యాలయంలో అందజేశారు.
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ షురువైంది. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత విద్యాశాఖ ఖాళీల వివరాల సేకరణ, బదిలీలకు అర్హులైన వారి సమాచారం సేకరిస్తున్నారు. శనివారం వరంగల్ ఆర్జేడీ నుంచ�