రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనం గా ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లను వేగవంతం చేయాలని వై ద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
గురుకుల పాఠశాలల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి.మాధవీలత అన్నారు. పట్టణంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్రావుత�