SIR Row | బిహార్ ఓటర్ల జాబితా ఇంటెన్సివ్ రివిజన్ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అని స్పష్టం చేసింది. అయితే, అది పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
ఏదైనా సేవల కోసం ఆధార్ వివరాలు తీసుకొంటున్నప్పుడు వినియోగదారుడు సమర్పిస్తున్న ఆధార్ వివరాలు సరైనవో, కావో కచ్చితంగా పరిశీలించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అన్ని రాష్ర్టాలు,