వెరిఫై చేశాకే ఆధార్‌కు అనుమతి
ఏదైనా సేవల కోసం ఆధార్ వివరాలు తీసుకొంటున్నప్పుడు వినియోగదారుడు సమర్పిస్తున్న ఆధార్ వివరాలు సరైనవో, కావో కచ్చితంగా పరిశీలించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అన్ని రాష్ర్టాలు, సంస్థలకు సూచించింది.
- రాష్ర్టాలు, సంస్థలకు యూఐడీఏఐ సూచన
న్యూఢిల్లీ, నవంబర్ 24: ఏదైనా సేవల కోసం ఆధార్ వివరాలు తీసుకొంటున్నప్పుడు వినియోగదారుడు సమర్పిస్తున్న ఆధార్ వివరాలు సరైనవో, కావో కచ్చితంగా పరిశీలించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అన్ని రాష్ర్టాలు, సంస్థలకు సూచించింది.
ఇతరుల ఆధార్ వివరాలను తమవిగా సమర్పించి దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలు వెలుగుచూస్తుండటంతో గురువారం ఈ సూచనలు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎలాంటి సేవలు పొందాలన్నా ప్రభుత్వ గుర్తింపు కార్డుగా ఆధార్ వివరాలు తీసుకొంటున్నారు. దీంతో కొంతమంది తప్పుడు పత్రాలు సమర్పించి సేవలు పొందుతున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ వివరాలు తీసుకొంటున్నప్పుడు రెండుసార్లు నిశితంగా పరిశీలించాలని యూఐడీఏఐ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

