ఓల్డ్ సిటీ మెట్రోతో నగరంలో చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు వెళ్తున్న మార్గంలో రోడ్ల విస్తరణ, పిల్లర్లు వంటి నిర్మాణ కార్యకలాపాలతో దర్గాలు, కట్టడాలు, పురాతన భవనాలు కనుమరుగు కానున్నాయి.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్ట నిర్మాణ పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం ప్రజలు బుధవారం అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహ�