ఆ మందు తాకినా వాసన చూసినా చాలా డేంజర్. గడ్డి నివారణ కోసం కొట్టే ఆ మందు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ప్రభుత్వమే ఆ గడ్డిమందును నిషేధించింది. ఇంతకీ ఆ మందు పేరు ైగ్ల్రెఫోసెట్.
నిషేధిత డ్రగ్స్‌కు సంబంధించిన స్టెరాయిడ్స్, క్యాప్యూల్స్ విక్రయిస్తున్న ఇద్దరిని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవార�
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులతో నే�