రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు రగడకు దారి తీస్తున్నది. వయోపరిమితి పెంపును అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం 12 వర్సిటీలకే వర్తింపజేయడం వివాదాస్పద
ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వులు గందరగోళానికి దారితీశాయి. నెలాఖరులో ఒక రోజు ముందుగా ఇచ్చిన ఉత్తర్వులతో గందరగోళం నెలకొన్నది.
వర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచుతామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆదివారం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ మేరకు ప్రకటించారు.