Professor Ramachandram | భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన, సుస్థిర, సమానత్వ గణ తంత్రరాజ్యంగా ఎదగాల్సిన మార్గదర్శక దృష్టిపై దేశవ్యాప్తంగా చర్చలు జరగాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ రామచంద్రం అన్
ఉత్తమ రాజకీయ నాయకత్వానికి, మంచి పౌరునిగా రాణించడానికి, భావిజాతి నిర్మాణానికి రాజనీతి శాస్త్రం తోడ్పడుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం అన్నారు.