దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది.
వివిధ దేశాల్లో శాటిలైట్ క్యాంపస్లు యూరప్, ఆఫ్రికాలో ఏర్పాటుకు పెరుగుతున్న విన్నపాలు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మన దేశంలో అత్యున్నత