Home
National
The First Time In The History Of Iits Of The Country Iit Madras Will Implement Sports Quota
ఐఐటీ మద్రాస్‌లో స్పోర్ట్స్ కోటా
దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించనుంది. ఇందులో ఒకటి జనరల్-న్యూట్రల్‌కు, ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు.
‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్(ఎస్ఈఏ) కార్యక్రమం ద్వారా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్ న్యూమరరీ సీట్ల ద్వారా ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తాం. అని ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

