పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇం�
నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. పీయూ ఉప కులపతికిగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ నియామకమయ్యారు. వీసీ నియామకంపై విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తుండటంతో పాటు సమస్యలు పరిష్కారమవుతాయని ఆశా�