మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఇటీవల నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయటంపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మెడికల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు మేధావులు, పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు