థియేటర్లలో విడుదలైన నెలలోపే సినిమాలను ఓటీటీలోకి స్ట్రీమింగ్కు తీసుకురావడం వల్ల భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్మాత బన్నీ వాసు ఆందోళన వ్యక్తం చేశారు.
‘అరవింద్‌గారు సినిమా కథ విన్న వేళా విశేషం, శోభితను నాగచైతన్య పెళ్లాడిన వేళావిశేషం రెండూ బావున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో మేం ఢిల్లీలో మోడీగార్ని కలవడానికి వెళ్లాం. సక్సెస్ అయ్యిందని ఒకటే మెసేజ్‌లు.