నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ (పీఆర్ఎల్ఐలో భాగంగా) మొదటి లిఫ్ట్ వద్ద నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన 400/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ)లో భాగంగా మొదటి లిఫ్ట్ వద్ద సెప్టెంబర్ 3న ఒక మోటర్తో డ్రైరన్ నిర్వహించనున్నట్టు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.