సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా కార్మికలోకం కన్నెర్ర చేస్తున్నది. సింగరేణి జోలికి వస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ఉద్యమాలు చేసి సంస్థను కాపాడుకుంటామని స్�
మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ హెడ్డాఫీస్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 22: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సింగరే�