Private Jet Skids Off Runway | మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ప్రైవేట్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై జారి పక్కకు దూసుకెళ్లిన (Private Jet Skids) విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
భారీ వర్షం కారణంగా గురువారం ముంబయి విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ విమానం ప్రమాదవశాత్తు రన్ వేపై నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలుకాగా, మొత్తం 8మంది గాయపడ్డారని ముంబయి విమానాశ్రయ అధికా