రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మాట ఇచ్చి మోసగిస్తున్నది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రెండు విడుతల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దసరాకు ఒకసారి, దీపావళికి రెండోసారి నిధ
మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బుధవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశాయి.