Assam Prison break | కొందరు ఖైదీలు పెద్ద సాహసం చేశారు. జైలు ఊచలు విరగొట్టి బయటపడ్డారు. బెడ్షీట్లు, లుంగీలను తాడుగా చేశారు. 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు. ఈ విషయం తెలిసి జైలు అధికారులు షాక్ అయ్యారు.
డ్రగ్స్, ఆయుధాల కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న ఇద్దరు ఖైదీలు.. దొంగతనం కేసులో జైలుకొచ్చిన మరో ఖైదీతో కలిసి పరారయ్యారు. ఇది జరిగింది కూడా అగ్రరాజ్యం అమెరికాలో కావడం గమనార్హం. మిసోరీలోని జైల్లో బ్లెవిన్స్,