బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో అధికారులు విచారణ జరిపి గురకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని రాగలత, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటుపడ్డది. ఈ నెల 18న అల్పాహారం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.