స్వేచ్ఛా ఏక కణ జీవి అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగింది. పనవళ్లికి చెందిన 15 ఏండ్ల బాలుడు ఓ వాగులోని కలుషిత నీటిలో ఈతకొట్టాడు.
Rare Brain Infection | కేరళ (Kerala) రాష్ట్రంలో అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ (Rare Brain Infection) కేసు బయటపడింది. కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా (amoebae) కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసు అలప్పుజా (Alappuzha) తీర ప్రాంతంలో నమోదైనట్లు అ�