వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర భారీగా పెరిగింది. మంగళవారం తేజ రకం మిర్చి రూ. 19,300, వండర్‌హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 18 వేలు, 341 రకం మిర్చి రూ. 17 వేల ధర పలికింది.
మార్కెట్లో ఎర్ర బంగారం ధర నేల చూపులు చూస్తోంది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల నుంచి ఇన్నాళ్లూ పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు తగ్గుతున్న రేటు ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది సిరులు కురిపించిన మిర్చి �
ఐదు రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మిర్చి యార్డుకు రైతులు భారీగా సరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు, వ్యాపారులు భావించినా ఆశించిన మేర వ�