‘సద్దుల’ సంబురం అంబరాన్నంటింది.. జిల్లా ‘పూల సింగిడి’ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే ఆడబిడ్డల సందడి మొదలైంది.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల వద్దకు చేర్చి ఆడిపాడగా, ఊరారా జాతర సాగింది.
కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి టెండర్లు సోమవారం ఖరారయ్యాయని, పనులు కూడా వెంటనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ వెల్ల
నిరుపేదల భూమి కోసం, భుక్తి కోసం తుపాకీ పట్టిన యోధుడు, పేదల మనిషి చెన్నమనేని రాజేశ్వర్‌రావు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కొనియాడారు.