PM Modi | ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభ (Lok Sabha) లో ఆయన మాట్లాడారు.
MP YV Subbareddy | ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ప్రజల హక్కు అని, ఆ అవకాశాన్ని టీడీపీ ఉపయోగించుకోవాలని వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సూచించారు.