దేశ ప్రధానిగా మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇంధన కొరత కారణంగా దాదాపు నెలపాటు మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. పాఠశాలలను సోమ, మంగళ, గురువారాల్లో.. మూ