బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు.
కూకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కూకట్పల్లి గ్రామ కంఠంలో ఫ్లాట్ నెంబర్ 5-3-107/A 187.96 చదరపు గజాలలో పట్లోరి పద్మజ, లక�