హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(హెచ్పీజీఎల్) మూడో సీజన్ ఆసక్తికరంగా సాగుతున్నది. గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ గోల్ఫ్ కోర్సులో లీగ్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు శుక్రవారం జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ ఆసక్తికరంగా సాగుతున్నది. గురువారం ఎమ్వైకే స్ట్రైకర్స్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన శ్రీనిధి థండర్‌బోల్ట్స్ జట్�