యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలోని 18 ఏ-బ్లాక్ భవనంలో మంగళవారం శ్రీహరికోటలో రాకెట్ లాంచ్‌లో ఉపయోగించే ప్రొఫలెంట్ తయా రు చేస్తున్న సమయంలో
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.