ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్-1 ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. బీఈ/బీటెక్ ప్రాథమిక ‘కీ’తోపాటు విద్యార్థుల రెస్పాన్స్షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
TSPSC | హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షకకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్ షీట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహించిన ఎస్ఐ, ఏఎస్ఎస్ తుది పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. ఈమేరకు పోలీసు నియామక బోర్డు చైర్మన్ (TSLPRB) వీవీ శ్రీనివాస రావు (Srinivas rao) వెల్లడించారు.